జపాన్ టీజర్.. కార్తీ మళ్లీ ఇంప్రెస్ చేశాడయ్యో..🎞️🎥
- Suresh D
- Oct 19, 2023
- 1 min read
హీరో కార్తీ మరోసారి తనదైన యాక్టింగ్‌తో ఇచ్చిపడేశాడు. తను నటించిన జపాన్ సినిమా టీజర్ ఈరోజు రిలీజైంది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. తెలుగులో మంచి మార్కెట్ సంపాదించిన కార్తీ.. జపాన్ టీజర్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు.🎞️🎥