కళ్యాణ్‌రామ్ 'డెవిల్' మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో.. 🎥🎞️
- Suresh D
- Sep 16, 2023
- 1 min read
నందమూరి కళ్యాణ్ రామ్ నయా మూవీ 'డెవిల్' . నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ యెుక్క అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.🎥🎞️