🚀 మరో భారీ ప్రయోగానికి ఇస్రో రెడీ..
- Suresh D
- Aug 15, 2023
- 1 min read
🛰️ మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రెడీ అవుతోంది. 🌌 ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో.. ✨ అదే జోష్‌లో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. 👨🚀 ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ అయిత తరువాత తదుపరి మిషన్‌కు సిద్ధమవుతోంది. 🌞 తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్‌ను పంపించనుంది. 🚀 ఇందుకోసం ఆదిత్య L1 రాకెట్‌ను లాంచ్ చేయనుంది. ☀️ సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ అవుతుంది. 🌠
