లైఫ్‌లో ఫ్లైట్ ఎక్కనోళ్లకి నా సినిమా ఎలా ఎక్కుతుంది?: ఫైటర్ డైరెక్టర్🎥🎞️
- Suresh D
- Feb 3, 2024
- 1 min read
దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడియన్స్ కి తెలివి లేదు అందుకే సినిమా సక్సెస్ కాలేకపోయింది అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. “మన దేశంలో ఎంతమంది విమాన విజ్ఞానం గురించి చదువుకొని ఉంటారు..? ఎంతమందికి పాస్‌పోర్ట్ ఉంది..? ఎంతమంది విమానంలో ప్రయాణించి ఉంటారు..? మహా అయితే వందలో పది శాతం మందే విమానం ప్రయాణం చేసి ఉంటారు. మిగిలిన 90 శాతం ప్రజలకి దాని గురించి కూడా తెలియదు. అలాంటి వారు ఫైటర్ మూవీ చూస్తే.. అది ఎలియాన్ సినిమాలా అనిపిస్తుంది” అంటూ ఆడియన్స్ ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశారు.🎥🎞️









































