top of page

క్రిమినల్స్ ఇంట్రాగేషన్ చేసే పద్ధతి చెప్పిన యస్. ఐ సూరిబాబు

విశాఖపట్నం కమిషనరేట్ సీనియర్ క్రైమ్ ఎస్‌ఐ డి.సూరిబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇక్కడ ఉంది. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో విశాఖపట్నం కమిషనరేట్ సీనియర్ క్రైమ్ ఎస్‌ఐ డి.సూరిబాబు పోలీసు శాఖలో తన కెరీర్‌తో పాటు హైసెక్యూరిటీ జోన్‌లో అరెస్టయిన నేరగాళ్ల వెనుక ఉన్న కథ గురించి చెప్పారు . క్రిటికల్ కేసులు ఎలా ఛేదించారు...?, కరడుగట్టిన నేరస్తులను ఎలా విచారిస్తారు? ప్రజలకు సేవ చేసేందుకు ఉత్తమ మార్గం, వ్యక్తిగత జీవితం, ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.



 
 
bottom of page