IFFM అవార్డులలో ఉత్తమ చిత్రంగా ‘'సీతారామం'’.. 🌟🎬
- Suresh D
- Aug 12, 2023
- 1 min read
తెలుగు క్లాసిక్ 'సీతారామం' కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్'’ (Indian Film Festival of Melbourne) బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.

తెలుగు క్లాసిక్ 'సీతారామం' కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్'’ (Indian Film Festival of Melbourne) బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రమే ‘'సీతారామం’'. గతేడాది రిలీజైన ఈ మధుర ప్రేమ కావ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంది. మెల్‌బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఆగస్టు 20 వరకు జరగనున్నాయి. తొలి రోజైన శుక్రవారం పలు క్యాటగిరీలకు సంబంధించిన అవార్డులను ఐఎఫ్ఎఫ్ఎమ్(IFFM) టీమ్ ప్రకటించింది.🌟🎬
🌟ఉత్తమ డాక్యుమెంటరీ - టు కిల్ ఎ టైగర్💫
🌟ఉత్తమ ఇండీ చిత్రం - ఆగ్రా💫
🌟ఉత్తమ నటుడు - మోహిత్ అగర్వాల్(ఆగ్రా)💫
🌟ఉత్తమ నటి - రాణి ముఖర్జీ(మిసెస్ ఛటర్జీ Vs నార్వే)💫
🌟ఉత్తమ దర్శకుడు - పృథ్వీ కోననూర్ - హదినెలెంటు (సెవెన్టీనర్స్)💫
🌟ఉత్తమ చిత్రం - సీతారామం💫