top of page

🌧️ HYDలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం 🌦️

🌃 హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట, మాదాపూర్, ప్రగతినగర్, పటాన్ చెరు, కొత్తగూడ, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, వారాసిగూడ, అడిక్‌మెట్, జీడిమెట్ల, ప్యారడైజ్, బేగంపేట, తార్నాక, హబ్సిగూడ, నాగోలు, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 🌂 సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. 🌧️


 
 
bottom of page