top of page

హైదరాబాద్ పోలింగ్ పర్సెంటేజ్‌పై పవన్ అసంతృప్తి...😞

హైదరాబాద్ ఓటింగ్‌కు పూర్తిగా దూరమయ్యారన్నారు. ఇది మంచి విషయం కాదన్నారు పవన్...

కూకట్ పల్లిలో నిర్వహించిన సభలో యువత భారీగా తరలివచ్చారని పవన్ చెప్పారు. యువత అనేది రాష్ట్రానికి భవిష్యత్ లాంటిదని.. జనసేన పార్టీలో అలాంటి యువత ఉన్నారన్నారు. యువతకి మంచి భవిష్యత్ ఉండాలని జనసేన ఎప్పుడూ కోరుకుంటుందని పవన్ చెప్పారు. ప్రజలకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. ✨🗳️

 
 
bottom of page