వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది- ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు🚘⛔
- Suresh D
- Jul 20, 2023
- 1 min read
హైదరాబాద్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య ఉన్న నగరం ఇప్పుడు అధ్వాన్నంగా మారింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి విశాలమైన రోడ్లు కూడా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గత రెండేళ్లుగా ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు దాదాపు 3 ప్రధాన ఫ్లైఓవర్‌లను నిర్మించారు.

https://youtube.com/shorts/t5um_HkHbMc?feature=share