ఐపీఎల్ కూ దూరం కానున్న హార్దిక్ పాండ్యా! 😢🏏
- Balaparasuram
- Dec 23, 2023
- 1 min read
గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో నిర్ణయం 😞🤕 ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్యా 😮🏟️ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ ఆడడంలేదని ఇప్పటికే ప్రకటన 😕🇦🇫 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈసారి ఐపీఎల్ కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 🚶🚫 గాయం నుంచి పాండ్యా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. 🤷♂️ దీంతో ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ కు కూడా దూరమయ్యాడు. 🇦🇫🏏 ఈ విషయంపై ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదలైంది. 📢📄
ఈసారి ఐపీఎల్ సీజన్ లో పాండ్యా పాల్గొంటాడా లేదా అనే విషయంపై కొన్ని రోజులుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 🤨❓ తాజాగా ఈ విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చేసిందని, ఐపీఎల్ కు దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించుకున్నాడని అనధికారిక సమాచారం. 🤷♂️🏏