top of page

hansika అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న హన్సిక!

Hansika Latest Photos: హన్సిక మోత్వాని తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.



దేశముదురు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరై యూత్ ఆడియన్స్ మనసు దోచేసింది హన్సిక. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో తన అందచందాలతో యాపిల్‌ పిల్లగా యూత్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకుంది. తెలుగు తెరపై తన లేలేత అందాలతో కనువిందు చేసి సూపర్ ఫ్యాన్ బేస్ కూడగట్టుకుంది.



స్టార్ స్టేటస్ రాకపోయినప్పటికీ జనం గుండెల్లో చోటు సంపాదించింది హన్సిక. ఆమె అందచందాలకు ఫిదా అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్.


హన్సిక. సూపర్ హాట్‌గా కనిపిస్తూ అందాలతో పిచ్చెక్కింది ఈ ముద్దుగుమ్మ. గతంలో కాస్త బొద్దుగా ఉండే హన్సిక.. ఇప్పుడు స్లిమ్ గా మారి స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.



రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో శింబుతో డేటింగ్ సంగతులు, సోహైల్ ఖతురియా మ్యారేజ్ తాలూకు విషయాలపై ఓపెన్ గా మాట్లాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన లైఫ్ కి సంబంధించిన రహస్యాలు బయటపెట్టింది.


నా గత రిలేషన్ షిప్ చాలా విచిత్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు ముగిసిన కథ. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ యస్ చెప్పడానికి 8 ఏళ్ల సమయం పట్టింది అని చెప్పిన హన్సిక.. దేవుడు తనకు మంచి దారి చూపించాడని చెప్పింది. తాను రొమాంటిక్ పర్సన్‌ని అని చెప్పిన హన్సిక.. తనకు ప్రేమ, పెళ్లి మీద నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page