top of page

🎬 గుంటూరు కారం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి..

🎥 గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యూకే లో ఓపెన్ అయ్యాయి. యూకే లోని కొన్ని థియేటర్స్ లో గుంటూరు కారం మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా క్షణాల్లో అమ్ముడయ్యాయి.

కొద్దిసేపటిలోనే టికెట్స్ హాట్ కేక్స్ మూవీ టికెట్స్ ఓపెన్ అయ్యాయని తెలుస్తోంది. త్వరలోన్ యూఎస్ లోనూ బుకింగ్స్ ను ఓపెన్ చేయనున్నారట. అలాగే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే ట్రైలర్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సినిమాతో మహేష్ బాబు భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. 🌟


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page