top of page

💰 బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట..

🇮🇳 దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 57,140 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300గా ఉంది.

ree

అదే విధంగా భారత ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,720గా ఉంది.

🌐 తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

🌆 హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుముఖం కనిపించిది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగరాం ధర రూ. 62,170గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.


 
 
bottom of page