🚨 అలర్ట్.. బంగారం కొనాలనుకుంటున్నారా..?
- Shiva YT
- Jan 22, 2024
- 1 min read
జనవరి 22) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,050 గా ఉంది.
📍 ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. 🏙️ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,200 గా ఉంది. 🏙️ ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.58,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,250, 24 క్యారెట్ల ధర రూ.63,550, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 గా ఉంది.
📍 తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. 🌆 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,050 గా ఉంది. 🌆 విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 గా ఉంది. 🏞️💍