top of page

మరోసారి తగ్గిన బంగారం, ధరలు..

ఈమధ్య కాలంలో బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో రూ.1000కి పైగా క్షీణించింది. గత ఏడాది డిశంబర్‎లో రూ. 63వేల వద్ద ఉన్న పసిడి ధరలు జనవరి మూడవ వారంలో రూ. 62వేలకు పడిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

ree

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 62,620

విజయవాడ..రూ. 62,620

ముంబాయి..రూ. 62,620

బెంగళూరు..రూ. 62,620

చెన్నై..రూ. 63,050

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 57,400

విజయవాడ..రూ. 57,400

ముంబాయి..రూ. 57,400

బెంగళూరు..రూ. 57,400

చెన్నై..రూ.57,800 😊


 
 
bottom of page