top of page

🔔 బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే? 🔔

గురువారం ఉదయం 6 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం బంగారం ధరలో భారీగానే మార్పులు కనిపించాయి. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ree

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 58,350కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర అత్యధికంగా రూ. 63,650గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 57,750కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది.

🌐 తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 🌐 తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు సాగర నగరం విశాఖపట్నంలోనూ ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,750కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. 🌟💰

 
 
bottom of page