💰📈 తగ్గిన పసిడి ధరలు..💰📉
- Shiva YT
- Dec 13, 2023
- 1 min read
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 62,130 కాగా ఈరోజు రూ. 220 తగ్గి రూ. 61,910గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,950 ఉండగా ఈరోజు రూ.56,750 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 200 తగ్గుదల కనిపించింది.
10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర
హైదరాబాద్..రూ. 61,910
విజయవాడ..రూ. 61,910
ముంబాయి..రూ. 61,910
బెంగళూరు..రూ.61,910
చెన్నై..రూ. 62,400
10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర
హైదరాబాద్..రూ. 56,750
విజయవాడ..రూ. 56,750
ముంబాయి..రూ. 56,750
బెంగళూరు..రూ. 56,750
చెన్నై..రూ.57,200












































