మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, 💰📈
- Shiva YT
- Nov 28, 2023
- 1 min read
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,710 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది. 💰🏹
తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. 🌐 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,560 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది. 💎📊











































