ఆకట్టుకుంటున్న GHMC వినూత్న ఓటు అవగాహనా ప్రచార వీడియో
- Shiva YT
- Nov 10, 2023
- 1 min read
GHMC నేటి యువతను ఆకర్షించే విధంగా చాలా వినూత్నంగా ఈ ఎలక్షన్ లో ప్రచారం చేస్తోంది . దీనిలో భాగంగా ఒక AI గెనెరతెద్ ఆనిమేటెడ్ వీడియో ని సోషల్ మీడియా లో వదిలింది . ఇది చాలా అట్రాక్టివ్గా అందర్నీ ఆకర్షిస్తుంది.












































