ఫ్యామిలీ స్టార్ థర్డ్ సింగిల్ రిలీజ్..🌟
- Suresh D
- Mar 25, 2024
- 1 min read
Updated: Mar 26, 2024
విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. నిర్మాత దిల్ రాజు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్ పాల్గొంది. ఫ్యాన్స్ మధ్యలో హోలీ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'మధురము కదా..' అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంగ్‌లో విజయ్-మృణాల్ చాలా అందంగా కనిపించారు.🌟


Comments