RGV ప్రత్యేక ఇంటర్వ్యూ...
- Shiva YT
- Feb 21, 2024
- 1 min read
RGV ప్రత్యేక ఇంటర్వ్యూ : RGV యొక్క వ్యుహం ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో RGV Jr NTR గురించి మాట్లాడాడు. RGV యొక్క Vyooham & ఈ సినిమాలో నటించిన యాక్టర్లు అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, సురేఖ, వాసు ఇంటూరి మరియు కోట జయరామ్ పలు నటీనటులు ఈ సినిమాలో నటించడం జరిగింది.








































