top of page

నల్లధనాన్ని అంతం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్స్: అమిత్ షా 🎯

Updated: Mar 19, 2024

రాజకీయాల్లో నల్లధనాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. బాండ్లపై సుప్రీంకోర్టు ఆదేశాలను తాను పూర్తిగా గౌరవిస్తున్నట్లు తెలిపారు. అయితే బాండ్లను రద్దు చేయడం కంటే మెరుగుపరిచి ఉంటే బాగుండేదని అన్నారు. ఈ బాండ్ల ద్వారా వచ్చిన మొత్తం విరాళాలు బీజేపీకి రాలేదని, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా లబ్ధి పొందాయని ఆయన పేర్కొన్నారు.



 
 
bottom of page