ఈగిల్ సినిమా టీమ్ రవితేజ అనుపమ పరమేశ్వరన్ ఇంటర్వ్యూ🎥🎞️
- Suresh D
- Feb 9, 2024
- 1 min read
రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల మరియు ఇతరులు నటించిన తాజా తెలుగు చిత్రం ఈగల్ . కార్తీక్ గట్టమ్నేని రచన, దర్శకత్వం & ఎడిటింగ్. దావ్‌జాంద్ సంగీతం. స్క్రీన్ ప్లే: కార్తీక్ గడ్డంనేని & మణిబాబు కరణం. మణిబాబు కరణం డైలాగ్స్. TG విశ్వ ప్రసాద్ నిర్మించారు & సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల.🎥🎞️