త్రివిక్రమ్ మార్క్ మాస్ సాంగ్ - మహేష్ 'దమ్ మసాలా'
- Suresh D
- Nov 8, 2023
- 1 min read
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాలో మొదటి పాట 'దమ్ మసాలా' ను విడుదల చేశారు.