top of page

ఏడాదికి ఒక్క సినిమా చేస్తే ఇంట్లోకి రానివ్వను.. 🏠😄

దుల్కర్ సల్మాన్.. ఈ పేరు తెలియని సినీ ప్రియుడు ఉండరు. 👦భాషతో సంబంధం లేకుండా దక్షిణాది సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

ree

దుల్కర్ సల్మాన్.. ఈ పేరు తెలియని సినీ ప్రియుడు ఉండరు. 👦భాషతో సంబంధం లేకుండా దక్షిణాది సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 👏🎬 మలయాళీ స్టార్ నటుడు మమ్ముట్టి తనయుడిగా హీరోగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్. 🌟🎥 సెకండ్ షో సినిమాతో హీరోగా అలరించారు. 😎 ఇటీవలే సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయనకు.. తెలుగులో ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. 👌🌟 ఈరోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. 🎂🎉 ప్రస్తుతం ఆయన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్, కింగ్ ఆఫ్ కోత వంటి భారీ బడ్జెట్ గ్యాంగ్ స్టర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. 💼🎥 ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. 👀💭 తన తండ్రి తనతో చాలా సరాదాగా ఉంటారని.. ఇప్పటికీ ఆయన ఏడాదికి ఐదు సినిమాలు చేస్తున్నానని.. ఇలా ఏడాదికి ఒకే సినిమా చేస్తే ఇంటికి రానివ్వను అని తన తండ్రి అన్నట్లు నవ్వుతూ చెప్పుకొచ్చారు. 😄🏠


 
 
bottom of page