🎬🎵 బెదురులంక నుంచి దొంగోడే దొరగాడే పాట రిలీజ్.. 🎵🎬
- Suresh D
- Aug 5, 2023
- 1 min read
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా బెదురులంక. 🎥🕺 ఈ చిత్రం నుంచి దొంగోడే దొరగాడే పాటను విడుదల చేశారు మేకర్స్. 🎶 ప్రతి ఊరిలో, మతం పేరుతో మనుషుల్ని దోచుకునే మోసగాళ్లు ఉన్నారని చెప్పే పాట ఇది. 🎵 మణిశర్మ సంగీతం అందించారు. త్వరలోనే ట్రైలర్‌ని, ఆగస్టు 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 🎥🍿











































