top of page

ధ్రువనచ్చత్తిరమ్ లవ్ సాంగ్ విడుదల

సినిమా టీజర్ వచ్చి ఆరేళ్ళు ఐనా సినిమా మాత్రం ఆచూకీ లేదు . అదే విక్రమ్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ని ధ్రువ నచ్చత్తిరమ్ పరిస్థితి . అయితే రెండు వారాల ముందు టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు . నిన్న ఒక లవ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది . చూస్తుంటే దీనికి రిలీజ్ ముహూర్తం దగ్గర పడినట్లు ఉంది .


 
 
bottom of page