top of page

డేంజర్ పిల్ల అంటున్న ఎక్సట్రార్డినరీ కుర్రోడు...🎵🌟

నటుడు నితిన్ మరియు శ్రీలీల జంటగా నటించే చిత్రం "ఎక్సట్రార్డినరీ మ్యాన్". రైటర్ వక్కంతం వంశీ ఇది నిర్మాణం చేస్తున్న రెండవ సినిమా. ఇదికి సంగీతం హారిస్ జయరాజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం "డేంజర్ పిల్ల" అనే పాట్‌ రిలీజ్‌ అయితే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. 🎵🌟



 
 
bottom of page