🏏 గేల్ రికార్డ్‌ను బ్రేక్ చేయాలని ఉంది.. 🏆
- Shiva YT
- Sep 8, 2023
- 1 min read
🏏 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విండీస్ దిగ్గజాన్ని వెనక్కి నెట్టాడు. 🇮🇳 ఇక్కడ రోహిత్ సిక్సర్లు కొట్టడంలో నంబర్-1 స్థానంలో నిలిచాడు. 🔝 148 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 182 సిక్సర్లు రోహిత్ పేరిట ఉన్నాయి. 💥

🏏 ఈ విషయంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ రెండో స్థానంలో ఉన్నాడు. 🇳🇿 అతని పేరిట 173 సిక్సర్లు ఉండగా, గేల్ 103 మ్యాచ్‌ల్లో 125 సిక్సర్లు కలిగి ఉన్నాడు. 💪
🏏 రోహిత్ ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. 🎙️ అందులో అతను క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. 😃
🏏 దీనికి రోహిత్ మొదట నవ్వుతూ, అదే జరిగితే ఇదో అద్వితీయ రికార్డు అవుతుందని చెప్పుకొచ్చాడు. 🤣 గేల్ రికార్డును బద్దలు కొడతానని తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. 😁











































