👤 సీఎం కేసీఆర్ కారణజన్ముడు.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..
- Shiva YT
- Oct 17, 2023
- 1 min read
🏛️ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత (BRS),

🏢 ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. 🗳️ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. 🎉 బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.. 🌹 హ్యాట్రిక్ గెలుపు దిశగా గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 🚗 సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిద్ధిపేటలో భారీ ఏర్పాట్లు చేశారు. 🤝