టాలీవుడ్ అంతటా క్లిన్ -కార ‘నర్సరీ’ జపం. మెగా ఫాన్స్ ఖుషి 🏡👯
- Suresh D
- Jul 20, 2023
- 1 min read
తమ కుమార్తె క్లిన్ కార అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా ఉపాసన, చరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారి క్లీంకార కోసం రాంచరణ్, ఉపాసన ఒక ప్రత్యేక గదిని బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో రెడీ చేశారు. అంటే అత్యాధునిక హంగులు అని అర్థం కాదు.. చిన్నారి పెరిగేందుకు మంచి వాతావరణం ఉండేలా.. పిల్లలు కోరుకునే బొమ్మలు ఉండేలా ఈ గదిని డిజైన్ చేశారు. ఈ వీడియో ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.