100 మందికి "Chicken Hares "
- Sudheer Kumar Bitlugu

- Apr 12, 2023
- 1 min read
ఆక్టర్ అలీ మరియు జుబేదా అలీ కలిసి" chicken hares " ని రంజాన్ లో రోజా ఉన్న వారికీ 100 ముదికి వండి ప్లాస్టిక్ బాక్స్ లో పచ్కింగ్ చేసి వారి దగరలో ఉన్న మాజిద్ లోకి వేలి అందరికి చికెన్ హార్స్ ను పంచారు ఇలా వాడి పంచినందుకువారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు .











































