చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా...
- Shiva YT
- Mar 19, 2024
- 1 min read
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 🔍🏛️








































