‘కిల్లర్ కిల్లర్ కెప్టెన్ మిల్లర్’ సాంగ్.. ఇది నిజంగా కిల్లరే!🎵✨
- Suresh D
- Dec 2, 2023
- 1 min read
టి.జి.త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘కిల్లర్ కిల్లర్ కెప్టెన్ మిల్లర్’ అంటూ సాగే పాటను తాజాగా తెలుగులో విడుదల చేశారు. పాట చాలా బాగుంది. కెప్టెన్ మిల్లర్ గురించి ఈ పాటలో వివరించారు.🎵✨












































