🗳️ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఆ బీజేపీ ఎమ్మెల్సీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారబ్బా..
- Shiva YT
- Nov 6, 2023
- 1 min read
🗳️ ఎన్నికల వేళ నేతలంతా బిజీగా కనిపిస్తారు. ఆ నాయకుడు మాత్రం ప్రశాంతంగా తన వ్యాపారాలు తాను చేసుకుంటున్నారు. 😌✌️ ఇటీవలే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ కావాలనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నారు. 🙌🤝

🗳️ ఇప్పుడు పార్టీ అతన్ని పట్టించుకోవడం లేదట. ఆయన కూడా పార్టీని లైట్ తీసుకుంటున్నారట. 🤨🎉 ఎమ్మెల్సీగా గెలిపించిన బీజేపీ… ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే సమాధానం దొరకటం లేదు. 😕❓
🗳️ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై బీజేపీలో కసరత్తు కొనసాగుతోంది. 🗳️🤷♂️ సీనియర్ నేతలు చాలా సార్లు భేటీ అయ్యారు. 🤝👥 ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో మాత్రం కనీసం ఏ ఒక్క నియోజకవర్గంపై అభిప్రాయం తీసుకోలేదట. 🧐📢
🗳️ దీంతో పార్టీ నాయకత్వం తీరుపై అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. 📣🔊 ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, స్వామిగౌడ్, ఎర్ర శేఖర్, యెన్నం, జిట్టాలాంటి వాళ్లు పార్టీకి దూరమయ్యారు. 😐🏃
🗳️ ఉన్న నేతలను కాపాడుకోలేకపోతున్న కమలనాథులు.. 🦸♂️🤨 గెలిచిన ఎమ్మెల్సీని కూడా పార్టీ పట్టించుకోకపోవడంపై చర్చ కొనసాగుతోంది. 🤔👀 ఎమ్మెల్సీగా గెలిచి లక్ష్యం నెరవేర్చుకున్న ఏవీఎన్ రెడ్డి.. 🏆💪 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గానే ఉంటారా బీజేపీలో యాక్టివ్ మోడ్‌లోకి వస్తారా అన్నది చూడాలి.