top of page

బిజినేపల్లి నవోదయ ఫలితాలు విడుదల

బిజినేపల్లి లోని పట్టెం జవహార్‌ నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశాలకై నిర్వహించిన పరీక్షా

ree

ఫలితాలు బుధవారం సాయంత్రం వెలువడినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ పి.భాస్కర్‌కుమార్‌ బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://cbreiti (https://cbreiti). nvcbre/2023/nvrredut/Qerut.arpx వైబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. నవోదయకు ఎంపికై న విద్యా ర్థులకు ఫోన్‌, పోస్టు ద్వా రా సమాచారం అం దిస్తామని పేర్కొ న్నారు.


 
 
bottom of page