top of page

ఆగిపోయిన బిగ్ బాస్ షో.. 📺

తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్.

ree

ఇండియాలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర మాత్రమే దీనికి అత్యధిక రేటింగ్ దక్కుతోంది. 📈 ఫలితంగా తెలుగు షో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వెళ్తున్నారు. 📺 ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను మొదలెట్టారు. 🥳 తెలుగులో విజయవంతం అయిన బిగ్ బాస్‌ షో ఏడో సీజన్ గత ఆదివారమే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. దీనికి తగ్గట్లుగానే దీన్ని ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కంటెంట్, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో నడుపుతూనే ఉన్నారు. ప్రీమియర్ ఎపిసోడ్‌ నుంచి ఈ షో ఏ రేంజ్‌లో ఉండబోతుంది అనేది స్పష్టంగా చూపించారు. 📢ఫలితంగా ఇది మజాను పంచుతోంది. 👍


 
 
bottom of page