మెగాస్టార్ కామెడీ మాములుగా లేదు గా … 🤣🤣
- Avinash Akira
- Aug 7, 2023
- 1 min read
భోళా శంకర్ రిలీజ్ కు దగ్గర పడిన నేపథ్యంలో ఇంటర్వూస్ లో చాలా చురుగ్గా కుర్రాడిలా పాల్గొంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అన్ని ఇంటర్వూస్ లోనూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు మరి.