top of page

ఓటీటీలోకి భీమా మూవీ..ఎప్పటినుంచంటే?

గోపీచంద్ హీరోగా డైరెక్టర్ హర్ష తెరకెక్కించిన భీమా సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ+హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 5 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు మిక్స్​డ్ టాక్ వచ్చింది. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.



 
 

Related Posts

See All
bottom of page