బండి పాదయాత్రలో అభిమాని అత్యుత్సాహం..
- MediaFx
- Jun 21, 2023
- 1 min read
Telangana BJP President Bandi Sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఓ అభిమాని అత్యుత్సాహం చూపించారు. అడుగులో అడుగు వేస్తూనే ఉన్నట్టుండి సంజయ్‌కి ముద్దు పెట్టారు.
