top of page

👶💰 బేబీ దెబ్బ .. 50 కోట్లు అబ్బా… 💰👶


🎥📈 బేబీ సినిమాకు మొదటి రోజే ఏకంగా 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే వచ్చాయి. 📈🎥🎬📅 బేబీ సినిమా రిలీజయి వారం రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు కలెక్ట్ చేసింది. 📅🎬🎬 SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. 🎬👥📺💖 ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడమే కాక స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 💖📺👥

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page