'ఓం భీమ్ బుష్' నుండి అణువణువూ లిరికల్ సాంగ్✨
- Suresh D
- Mar 26, 2024
- 1 min read
శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్' సినిమా మార్చి 22, 2024న థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ‘అణువణువూ’ లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ మరియు అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించారు .శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రచ్చ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించారు.



Comments