top of page

ఏపీలో ప్రజాపక్షాలన అవసరం..

నిండు చంద్రుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు అని మహేష్ బాబు టక్కరిదొంగ సినిమాలో చెప్పినట్లు ప్రపంచం అంత ఒక వైపు మన ఆంధ్ర ప్రజలు ఒక వైపు. ఎందుకంటే ప్రతి ఒకరు వాళ్ళ ప్రాంత అభివృద్ధికోసం ఉద్యమం చేస్తారు, ధర్నాలు చేస్తారు. కానీ మన ఆంధ్ర ప్రజలకి అవేమి వద్దు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు మద్యం ఇస్తారు ఎవరు చీరలు ఇస్తారు ఇవే చూస్తారు. ఇలాంటి వాళ్ళకి జగన్ కరెక్ట్. ఆంధ్ర ప్రజలు కులం మతం డబ్బు మీద ఆధారపడి వోట్ వేసేకొద్దీ ఇలాంటి నాయకులే పరిపాలిస్తారు.


 
 
bottom of page