బైక్ ఎక్కి పారిపోయిన జగన్ ఎమ్మెల్సీ
- Suresh D
- Apr 3, 2024
- 1 min read
దళితుడు అయినటువంటి డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ మరియు జగన్ కి అత్యంత సన్నిహితుడు అయ్యిన అనంతబాబు ని దళితులూ తరిమి కొట్టారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలో ఎమ్మెల్సీ బంధువు ఎమ్మెల్యే గా పోటీచేస్తుండగా వాళ్ళకి మద్దతుగా ప్రచారానికి వెళ్తుంటే ఆ నియోజకవర్గంలోని దళితులూ ఎమ్మెల్సీ అనంతబాబుని తరిమి కొట్టారు. దళితుడిని చంపి అంబెడ్కర్ విగ్రహానికి దండ వేస్తావా ఆగరా అనంతబాబు అంటూ వెంటబడ్డారు. దింతో షాక్ కి గురైన అనంతబాబు బైక్ ఎక్కి పారిపోయాడు.











































