సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు నుంచి గుమ్మా లిరికల్ వీడియో సాంగ్
- Suresh D
- Jan 25, 2024
- 1 min read
కలర్‌ఫొటో ఫేం సుహాస్ (Suhas) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గుమ్మాను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ హీరోహీరోయిన్ల మధ్య సరదా ట్రాక్‌తో సాగుతుంది.











































