🌟 అమలా పాల్లో ఈ టాలెంట్ సైతం ఉందా ?.. 🌟
- Shiva YT
- Aug 25, 2023
- 1 min read
📢 ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం అమలా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల మాల్దీవ్స్‌లో బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలో తాజాగా ఒక క్రేజీ వీడియో షేర్ చేసింది. అమలా షేర్ చేసిన వీడియోలో పూర్తిగా న్యాచురల్ లుక్‍లో ఈ కేరళ కుట్టి మట్టి సహాయంతో కుండలు తయారు చేస్తూ సరదాగా గడుపుతుంది. తెల్లటి దుస్తులను ధరించి మరింత అందంగా కనిపిస్తోంది. “మట్టిని మలిచి కలలు రూపుదిద్దుకుంటున్నాయి ” అంటూ రాసుకొచ్చింది అమలా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ అమలాలో ఈ టాలెంట్ కూడా ఉందా ? అని.. నేచురల్ లుక్‍లో మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అమలాలో ఉన్న మరో టాలెంట్ ఏంటంటే.. మట్టి పాత్రలు తయారు చేయడం.** 🌿