తప్పతాగి..పిచ్చి పిచ్చిగా చేసి..నెట్టింట హీరోయిన్
- MediaFx

- Jul 4, 2024
- 1 min read
బీ టౌన్‌లో సెలబ్రిటీల లైఫ్ స్టైలే కాస్త వేరుగా ఉంటుంది. రాత్రైతే మాత్రం.. పబ్స్ పార్టీస్.. రెస్టారెంట్స్ ముందు వీరి హంగామా ఎప్పుడూ ఉంటుంది. అదే వీకెండ్స్‌లో అయితే మాత్రం ఈ రచ్చ పీక్స్‌లో ఉంటుంది. ఆఫ్టర్ పార్టీ వీరి కాళ్లు తడబడడం.. అవి కాస్తా పాపరాట్‌జీ కెమెరాలకు చిక్కి నెట్టింట వైరల్ అవడం కామన్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు సెలబ్రిటీ.. మోడల్.. ఉర్ఫీ జావేద్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈమె ఆప్టర్ పార్టీ తప్పతాగి పిచ్చి పిచ్చిగా వాగుతూ తూలుతూ నడవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! ఎప్పుడూ కొత్త కొత్త.. విచిత్రమైన అవుట్ ఫిట్స్‌లో కనిపించి బీ టౌన్‌లో సెన్సేషనల్ అయ్యే ఉర్ఫీ తాజాగా మరోసారి కెమెరాకు చిక్కింది. కానీ తన విచిత్రమైన బట్టల్లో కాదు.. తప్పతాగిన మైకంలో..












































