వేసవిలో నిజమైన 'దసరా' ఇదే”
- Sudheer Kumar Bitlugu

- Apr 17, 2023
- 1 min read

నేచురల్ స్టార్ 'దసరా' సినిమా బ్లాక్ బస్టర్ అయిన క్రమంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ చేశారు. 'దసరా టీమ్ మొత్తానికి అభినందనలు. సినిమాను అద్భుతంగా తీశారు. నా సోదరుడు నానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కీర్తితో పాటు ఇతర నటీనటుల ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీకాంత్ ఓదెల డెబ్యూటంట్ డైరెక్టర్ అయినా.. అద్భుతంగా తెరకెక్కించాడు. ట్వీట్ చేశారు. వేసవిలో 'నిజమైన దసరా ఇది' అని










































