'ఆకాశం దాటి వస్తావా' నుండి ఫస్ట్ సింగిల్ "ఉన్నానో లేనో"
- Suresh D
- Sep 28, 2023
- 1 min read
యశ్వంత్, సీరత్ కపూర్, కార్తీక మురళీధరన్ మరియు ఇతరులు నటించిన 'ఆకాశం దాటి వస్తావా' నుండి సోల్ ఫుల్ ఫస్ట్ సింగిల్ "ఉన్నానో లేనో". శశి కుమార్ ముత్తులూరి రచన, దర్శకత్వం. కార్తీక్ స్వరపరిచారు.