🎵✨సరికొత్త లుక్ లో రవితేజ.. ఈగల్ ఫస్ట్ సాంగ్🎵✨
- Suresh D
- Dec 7, 2023
- 1 min read
మాస్ మహారాజా రవితేజ నయా మూవీ ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. టైగర్ నాగేశ్వరరావు సూపర్ హిట్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈగల్‌పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, టీజర్ మూవీపై వీర లెవల్లో హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆడుమచ్చా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 🎵✨
